విజ్ఞాన్ లారా ఇంజనీరింగ్ కళాశాలలో దాసరి యశ్వంత్ అనే విద్యార్థి ఇంజనీరింగ్ లో మూడో సంవత్సరం చదువుతున్నాడు. జూన్ 22వ తేదీన తెనాలిలోని శ్రీ చైతన్య స్కూల్ ఆవరణంలో "ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ అయిన సోనుసూద్ చిత్రాన్ని 2938.548 అడుగుల కలిగిన చిత్రాన్ని కేవలం రెండు గంటల యాభై ఏడు నిమిషాల్లోనే ఊహించని విధంగా పూర్తి చేసి, రికార్డు సృష్టించాడు"ఇక ఈ విద్యార్థి ఆర్ట్ వర్క్ లో 12 వరల్డ్ రికార్డులను సొంతం చేసుకున్నాడు