మిగతా రంగులతో పోల్చుకుంటే బ్లూ కలర్ మనిషి యొక్క మెదడును ప్రశాంతంగా , నిశ్శబ్దంగా ఉంచడమే కాకుండా సుఖంగా నిద్ర వచ్చేలాగ చేస్తుంది. ఎక్కువగా బస్సుల్లో, రైళ్లల్లో , విమానాల్లో బ్లూ కలర్ ఉండే సీట్లను మాత్రమే ఉపయోగిస్తారు