ఈపీఎఫ్ ఖాతాదారులు కరోనా చికిత్స లేదా ఏదైనా అత్యవసర వైద్య కోసం ఈపీఎఫ్ ఖాతాదారులు తమ ఖాతా నుంచి.. ఒక లక్ష రూపాయలను అడ్వాన్స్ కింద తీసుకునే సదుపాయం కల్పించింది. ఇందుకోసం ఎటువంటి సర్టిఫికెట్, బిల్లు వంటివి చూపించాల్సిన పనిలేదు. ఈ సవరణని జూన్ 1 నుంచి EPFO ఖాతాదారులకు ఈ సదుపాయం ఉంటుందని ఉత్తరం జారీ చేసింది.