సాధారణంగా మనం మనకొచ్చిన ఆరోగ్య సమస్యను బట్టి , మనం టాబ్లెట్లను తెచ్చుకోవడం ,వాటిని వేసుకోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఎప్పుడూ మనం టాబ్లెట్ సీట్ వెనుక ఉండే రంగులు.. ఒక్కో సీటుకు ఒక్కో రంగు లైన్లు ఉంటాయి ఎందుకు..? అని ఏ రోజు కూడా గమనించి ఉండము. సాధారణంగా కొంతమంది మాత్రం వీటివల్ల కూడా ఏదో ఒక ఉపయోగం అయితే ఉంటుందని అనుకుంటుంటారు. కానీ మనలో కొంతమంది ఏమనుకుంటారంటే ఈ షీట్ చూడడానికి కలర్ఫుల్ గా ఉండడం కోసం మాత్రమే వెనుకల లైన్లు వేయడం జరుగుతుంది అని అంటూ ఆలోచిస్తూ ఉంటారు.