మెరుపు దాడికి గురైన బాధితుడు ఊపిరి సరిగా తీసుకుంటున్నారో..? లేదో ..?గమనించాలి.ఒకవేళ బాధితుడు సరిగా ఊపిరి తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నోటి నుండి నోటికి పునర్జీవం ప్రారంభించాలి. అంతేకాదు పల్స్ రేటు కూడా పడిపోయినప్పుడు కార్డియాక్ కంప్రెషన్ లను కూడా ప్రారంభించవచ్చు.ఇక వెంటనే 1078 హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి, బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లడం ఉత్తమం.