కోయంబత్తూర్ లోని జ్యోతి రాజ్ - ఆశ దంపతులకు జన్మించిన 7 సంవత్సరాల వయసు కలిగిన రితూ అనే అబ్బాయి న్యూస్ రిపోర్టర్ గా మారి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.