ఆఫ్గాన్ దేశ బలగాలకు తాలిబన్ల మధ్య శుక్రవారం జరిగిన భీకరమైన ఘర్షణలో, భారతదేశానికి చెందిన ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దికీ శుక్రవారం తన ప్రాణాలను కోల్పోయారు.