గూగుల్ మ్యాప్స్ ఇతర ప్రదేశాల్లో రద్దీగా ఉందో లేదో మనకు ముందుగానే తెలియజేస్తుంది. ఈ సరికొత్త ఫీచర్ ను గూగుల్, గూగుల్ మ్యాప్ లో చేర్చడం వల్ల ప్రయాణికులకు సమయం మరింత ఆదా అవుతుందని చెప్పవచ్చు.