ఆర్బిఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అదేమిటంటే, ఇకపై ఆగస్టు ఒకటి 2021 నుండి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని , వారంలో ఏడు రోజులపాటు బ్యాంకులు అందుబాటులో ఉంటాయని వివరించారు.. ఇకపై వడ్డీ, జీతం, డివిడెండ్ అలాగే పెన్షన్ వంటి వివిధ రకాల క్రెడిట్ బదిలీలను సులభతరం చేస్తోంది. ఇక అంతే కాదు టెలిఫోన్, వాటర్ ,లోన్ ఇఎంఐ , మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్, విద్యుత్ బిల్లు, గ్యాస్, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులకి కూడా ఈ సదుపాయం కల్పించారు.