అమెజాన్ అలెక్సా లో ఇప్పటివరకు వాయిస్ బేస్డ్ అసిస్టెంట్, మనం ఆడ గొంతుతో మాత్రమే విన్నాము.అమెజాన్ జిగ్గీ అనబడే ఒక కొత్త వేక్ పదాన్ని పరిచయం చేసింది. ఈ జిగ్గి వినియోగదారులకు , పురుష స్వరంతో ఎంపిక చేసుకునే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.