టోక్యోలో 2020 ఒలింపిక్స్ క్రీడలలో మహిళల విభాగములో వెయిట్ లిఫ్టింగ్ లో 49 కిలోల క్యాటగిరి లో ఫైనల్ గా రెండవ స్థానాన్ని చేరుకుంది భారత సంతతికి చెందిన మీరాబాయి. తన తల్లి చెవి పోగులు ఇవ్వడంతో తనకు అదృష్టం వరించింది అని చెబుతోంది.