ఈ రోజు జూలై 26 కార్గిల్ విజయ్ దివాస్ గా ప్రకటించడం జరిగింది. ప్రతియేటా ఆపరేషన్ విజయ్ యుద్ధం లో మరణించిన వారి గౌరవార్థం ఈ రోజును జరుపుకోవడం జరుగుతుంది