"గింపి- గింపి".ఈ మొక్కని ఎక్కడైనా ముట్టుకున్నా.. అందులో ఉన్న ముల్లు గుచ్చుకున్న.. విపరీతమైన అటువంటి నొప్పిని కలుగ చేస్తాయట. ఆ నొప్పి ఎంతలా ఉంటుందంటే.. భరించలేక ఆత్మహత్య చేసుకునేంత ఉంటుందట.