కొవిడ్-19 కు వ్యతిరేకంగా రెండు టీకాలు వేసుకున్న వారిలో అత్యధికంగా యాంటీబాడీస్ ఉత్పత్తి అయినట్లు పరిశోధకులు తెలిపారు.