అమెజాన్ వ్యవస్థాపకుడు అలాగే మాజీ సీఈఓ అయిన జెఫ్ బెజోస్ కు సంబంధించిన, పదకొండేళ్ల కిందట ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.