వాచ్ ను మణికట్టు వెలుపల కట్టుకోవాలి లేదా లోపల కట్టుకోవాలి అన్న నిబంధనలు ఏమీ లేవు .కాబట్టి మన సౌలభ్యాన్ని బట్టి ధరించవచ్చు. ఇది మహిళ లైన పురుషులైన ఇద్దరికీ సమానంగా ఈ నియమం వర్తిస్తుంది.