వివాహిత స్త్రీలు మంగళసూత్రంలో నల్లపూసలు ధరించటం వల్ల , శరీరంలో ఉష్ణాన్ని నల్లపూసల గ్రహించి, స్త్రీ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.