తాజాగా ఓ పెళ్లి భరాత్ లో పెళ్లి కూతురు ఈ పాటకు ఎంతో అందంగా డ్యాన్స్ చేసింది. పాట లిరిక్స్ కు తగ్గట్టుగా తన హావ బావాలను తెలుపుతూ స్టెప్పులు వేసింది. అంతే కాకుండా అదే రోజున పెళ్లి చేసుకున్న ఆ జంటకు ఈ పాట సరిగ్గా సరిపోయింది. నీ అందాల దునియాను చూపిస్తవా అంటూ పెళ్లి కూతురు అడుగుతుంటే పెళ్లి కొడుకు సిగ్గుతో మురిసిపోతున్నాడు. ఇక పెళ్లికూతురు ఎంతో హుషారుగా స్టెప్పులు వేస్తుంటే పెళ్లి కొడుకు అలానే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. భరాత్ చూస్తున్న వారు కూడా ఆ పెళ్లి కూతురు డ్యాన్స్ కు ఫిదా అయ్యారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎక్కడ చూసినా నెట్టింట ఈ వీడియోనే హల్చల్ చేస్తోంది. ఇక ఆ వీడియోను మీరు కూడా చూడాలంటే కింద ఉన్న లింక్ ను ఓపెన్ చేయండి.