జపాన్ లో 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఇద్దరు వ్యక్తులకు మెడర్నా టీకాల తో టీకా వేసిన అతి తక్కువ రోజుల్లోనే ఇద్దరు యువకులు మరణించినట్లు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది.