జేమ్స్ అనే వ్యక్తి సంవత్సరం కిందట నిండు గర్భంతో ఉన్న తన భార్య ఫోటోలు తీసుకొని, తిరిగి సంవత్సరం పాప ఫోటో లను కలిపి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. సంవత్సరం కిందట నిండు గర్భంతో ఉన్న జేమ్స్ భార్య చనిపోవడం గమనార్హం.