గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం లో రబీ పంటలపై, కనీస మద్దతు ధరలను పెంచుతూ ఆదేశాలను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.