భార్య క్రూరత్వానికి తట్టుకోలేక ఏకంగా 21 కేజీల బరువు తగ్గాడు ఆమె భర్త. ఈ ఘటన చూసిన హైకోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది.