మగవారి తోడు లేకుండా ఎవరైనా మహిళలు బయటకు వెళ్తే ,వారిని కొరడా దెబ్బలతో హింసిస్తాము అని కఠినమైన చట్టం తీసుకొచ్చారు.