1885 సంవత్సరంలో ముఖ్యంగా భారతదేశంలో బ్రిటిష్ రాజులు పరిపాలిస్తున్న సమయంలో , జారీ చేయబడిన ఒక రూపాయి నాణెం.. మీ దగ్గర ఉన్నట్లయితే ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా వేలంపాటలో పెట్టవచ్చు. దీని ధర ఏకంగా 10 కోట్ల రూపాయలు.