రోల్స్ రాయిస్ కారును మొత్తం 44 వేల కలర్ లతో తయారు చేస్తారట. అంతేకాదు ఈ రోల్స్ రాయిస్ కార్ మొత్తం హ్యాండ్ మేడ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఈ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులే చేతులతో డిజైన్ చేసి రూపొందిస్తారు అట. అయితే ఈ కారును తయారు చేసేటప్పుడు మొత్తం ఇరవై మూడు రకాల కలర్ కోటింగ్ లు చేస్తారు. కేవలం ఆ కోటింగ్ వేసిన బరువే 43 కేజీలు ఉంటుందట.