జార్జ్ అనే వ్యక్తి అప్పట్లో 3500 షేర్లు కొనుగోలు చేయగా .ప్రస్తుతం వాటి ధర రూ.1448 కోట్లు.. కానీ కంపెనీ లో ఉన్న ఇతర వ్యక్తులు డూప్లికేట్ పేరుతో ఆయన షేర్లను తీసుకోవడం జరిగింది..ప్రస్తుతం జార్జ్ తన షేర్లకోసం యుద్ధం చేస్తున్నాడు.