వికారాబాద్ జిల్లా కి చెందిన మమత అనే అమ్మాయి ..కట్నం కింద ఇవ్వాల్సిన మూడు తులాల బంగారు తల్లిదండ్రులు ఇవ్వలేదని గుళికల మందు తిని ఆత్మహత్య చేసుకుంది.