చంద్రగిరిలో ఒక బీటెక్ విద్యార్థి , తన తల్లి ఎగ్ దోశ కు డబ్బులు ఇవ్వలేదని మనస్థాపం చెంది , ఆత్మహత్య చేసుకున్నాడు.