పూణె సమీపంలో వడ్నేర్ భైరవ్ అనే గ్రామం..ఆ గృహిణి పేరు సుచేత భండారే.. రాగి లడ్డూలను తయారు చేసి ,విక్రయిస్తూ నెలకు లక్ష రూపాయలను ఆదాయంగా పొందుతోంది..