డెంగ్యూ వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవడం, పండ్ల రసాలు ఎక్కువగా సేవించడం, రోజుకు 5 నుంచి 6 లీటర్ల నీటిని తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల త్వరగా కోలుకో వచ్చు.