అనవసరంగా కంప్యూటర్ను ఎక్కువసేపు చూడడం వలన తలనొప్పి, కంటి నొప్పి ,కళ్ళు ఎర్రబారడం, వెన్నునొప్పి, మెడనొప్పి, భుజంనొప్పి వంటి ఎన్నో రకాల సమస్యలను మనం అనుభవించాల్సి ఉంటుందట. అంతే కాదు కళ్ళు పొడిబారడం వంటి సమస్యలు తలెత్తడం వల్ల కంటి చూపు మందగిస్తుంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.