ఇకపై కేంద్ర ప్రభుత్వం ద్వారా పొందే నెలవారి పెన్షన్ పొందాలి అంటే , తప్పకుండా లైఫ్ సర్టిఫికెట్ ని సబ్మిట్ చేయాలని , కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు ఆదేశాలు జారీ చేసింది