కోవిడ్ బారిన పడుతున్న బాధితులకు ఒక గుడ్ న్యూస్ తెలుపుతున్నారు ప్రముఖ అంతర్జాతీయ ఫార్మసీ నిపుణులు. మన శరీరంలో ఉండేటువంటి వైరస్ ని ఎదుర్కొనేందుకు ఒక వ్యాక్సిన్ ని తయారు చేస్తున్నట్లుగా నిపుణులు తెలియజేస్తున్నారు. వీటిని త్వరలోనే అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రయోగాలు జరుపుతున్నారు శాస్త్రవేత్తలు.ఇప్పుడు ఈ వివరాలను ఇప్పుడు చూద్దాం.