తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలను దృష్టిలో పెట్టుకొని నాటుకోళ్ల ను పంపిణీ చేస్తామని, వాటి ద్వారా పేదలకు ఆదాయం లభిస్తుందని చూస్తున్నట్లు సమాచారం.