ఆన్ లైన్ క్లాసుల వలన పరధ్యానం మరియు సమయ నిర్వహణ పాటించడంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు గుర్తించారు. కోర్సు అంచనాలను అర్థం చేసుకోవడం. దేనివలన మనుషుల మధ్య పరస్పర చర్య లేకపోవడం, సంబంధాలు మంచిగా లేకపోవడం. విద్యార్థులు వారి భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ టెన్షన్ పడుతుండడం. ఇలా ఎన్నో జరుగుతుంటాయి.