ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు మనము చాలా ప్రశాంతముగా ఉండాలి. తెలివిగా ఆలోచించాలి...అంతేకానీ బోలెడంత టెన్షన్ తో మనము ఏ పని చేసినా ఫలితం తారు మారు అవుతూ ఉంటుంది. అలా టెన్షన్ పడే వారు ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈ మానసిక టెన్షన్ ప్రభావం మన జీవిత లక్ష్యంపై పడకుండా ఉండాలంటే ఏమి చేయాలో ఇప్పుడు మనము తెలుసుకుందాము.