జీవితం మనకు చాలా ముఖ్యమైంది. మానవునిగా మనకు దక్కిన ఈ జన్మను సార్ధకం చేసుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. సృష్టిలో ఏ జీవికి లేనంత జ్ఞానం, తెలివి ఆ భగవంతుడు మానవునికి ఇవ్వబడింది. కాబట్టి మన ఈ తెలివిని మంచి పనుల కొరకు ఉపయోగించి ఈ జీవితాన్ని మరింత గొప్పగా చేసుకుందాము. ఇది మన జీవితం మనకు నచ్చిన విధంగా ఉన్నతంగా రూపుదిద్దుకోవాలి.