జీవితం అనేది మనకు మనముగా ప్లాన్ చేసుకుని బ్రతకడానికి అవకాశం ఉండదు. ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియదు...అన్నింటికీ సిద్ధపడి ఉండాలి..అప్పుడే మీ జీవిత ప్రయాణంలో ఎదురయ్యే చిన్న చిన్న అవరోధాలను అతి సులభముగా దాటగలుగుతారు. జీవితంలో అనేక సవాళ్లు మీకు ఎదురవుతాయి.. వాటిని తట్టుకుని నిలబడానికి మీకు ఆత్మస్థైర్యం ఎంతైనా అవసరం.