గొప్ప సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ వారికి ఉన్న చెడు అలవాట్ల వలన సమాజంలో తమ గౌరవాన్ని కోల్పోతుంటారు. చెడు అలవాట్లు అంటే... మద్యపానం సేవించడం, ధూమపానం, మత్తు పదార్ధాలకు బానిస వడం,.. ఇలా మరెన్నో...వారికున్న చెడు అలవాట్లు లేదా చెడు వ్యసనాల వలన తరచూ అవమానాల పాలవుతుంటారు.