ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పనిసరి అయింది. ఎందుకంటే మీరు పై చదువులు చదివాక ఉద్యోగం కావాలంటే అనర్గళంగా ఇంగ్లీష్ భాష వచ్చి ఉండాలి. లేదంటే మనకు జాబ్ దొరకడం కష్టం అవుతుంది. మీకు వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయండి మరియు అవసరమైతే, మీకు మరింత నమ్మకంగా ఉండటానికి సహాయపడే ఇంగ్లీష్ కోర్సు కోసం నమోదు చేసుకోండి.