కొందరి జీవితాల్లో మూఢనమ్మకాలు ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. కొన్నిసార్లు ఇటువంటి వాటిని ఆచరించడం వలన తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. మూఢనమ్మకాలకు ఒక సత్యమైన రూపం ఉండదు... గుడ్డిగా నమ్ముతూ ఎంత కఠినమైనా సరే ఆచరిస్తూ పోతుంటారు.