జీవితంలో మనము పడిన కష్టానికి ప్రతిఫలం, అలాగే చేసిన ప్రయత్నానికి సఫలం, కలలకు సాఫల్యం.. మరి విజయానికి వైఫల్యం ఎందుకు? విజయం కేవలం కొందరి సొత్తేనా? ఎల్ కేజీ పిల్లవాడి నుండి ఎమ్.ఎస్ విద్యార్ధి వరకు, బిల్ కలెక్టరు నుండి బిజినెస్ మ్యాన్ దాకా, ఆటగాడు, వేటగాడు, రాత పరీక్షలు, విజయానికి అర్హతలు ఉంటాయా?