మనిషి పుట్టుకే ఒక అసూయతో మొదలవుతుంది. తన తల్లి బిడ్డను ప్రసవించిన తరువాత తన బిడ్డ కన్నా పక్కన బిడ్డ బాగా అందంగా ఉంటే అసూయ పడుతుంది. ఈ అసూయ ప్రతి స్టేజ్ లోనూ కొసాగుతూ ఉంటుంది. ఇది ఎంతలా అంటే ఒక మనిషి మరో మనిషిని హింసించే వరకు తీసుకెళ్తుంది.