జీవితంలో మొదటి దశ నుండి మంచి నడవడికతో మంచి లక్షణాలతో మెలగాలి. అప్పుడు తన చుటూ ఉన్న వారికి తన మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. తరువాత అతను ఇతరులకు సహాయం చేయడం, అలాగే కష్ట సమయంలో ఓదార్పుగా నిలబడడం ఇలాంటివి చేస్తూ ఉంటే, అతనిని అందరూ మంచి మనిషిగా గుర్తిస్తారు.