ఒక ప్రణాళిక ప్రకారం వెళ్లినా సరే, సమయాన్ని సరిగా పాటించినా సరే కొన్ని అడ్డంకులు ఎదురయి ఆ ప్రయత్నంలో విఫలమవ్వొచ్చు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ, అతి ప్రధానమైన కారణం ఒకటుంది. మన యందు దేవుని దయ ఉండడం ఎంతో అవసరం.