కొంతమంది జీవితంలో ఎక్కువగా సంపాదించాలి అనే దానిపై దృష్టి పెడతారు. దీనికోసం వారు తీవ్రంగా సమయాన్ని బంధాలను అన్నింటినీ వృధాగా కోల్పోతూ ఉంటారు. అంతా అయిపోయిన తరువాత సక్రమంగా జీవించే మార్గాలను పొందడానికి ప్రయత్నిస్తారు.