మనకు జన్మను ప్రసాదించి, మంచి మాట మంచి నడవడిక నేర్పిన తల్లితండ్రులను ఎటువంటి పరిస్థితుల్లో అయినా చెడు మాటలతో కానీ, వారిని బాధ పెట్టే పనులు కానీ చేయరాదని స్పష్టంగా తెలియచేశారు. ఒకవేళ కనుక అలా చేస్తే అది మీకు శాపంగా మారుతుందని ఆయన హెచ్చరించడం జరిగింది.