దాదాపు సంవత్సరం పాటు విద్యా బోధనకు దూరంగా ఉన్న విద్యార్థులకు మళ్లీ ఒక్క సారిగా బడికి వెళ్లాలన్నా తిరిగి పాఠాలు చదవాలన్నా కాస్త కష్టతరంగా ఉండొచ్చు. ఇలాంటి సమయంలోనే అటు ఉపాధ్యాయులు ఇటు తల్లిదండ్రులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పేరెంట్స్ బాధ్యత మరింత కీలకం.