జీవితంలో ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది. ఎలాగైనా మంచి పోసిషన్ లో స్థిరపడాలనుకుంటారు. దానికి ఎన్నో రంగాలున్నాయి. అదే విధంగా ఒక వేళా మీరు కనుక పోలీసు రంగంలో స్థిరపడాలనుకుంటే, మీరు అర్హత గల అభ్యర్థి అని నిరూపించడానికి మీరు సిద్ధంగా ఉండాలి.