మీ జీవితంలో మీరు ఎవరి మీద అయినా ప్రేమను చూపిస్తే, అది మీకు అంతకు మించి ప్రేమను అందిస్తుంది. అదే మీరు కనుక ఎవరికైనా డబ్బులు ఇస్తే మీఋ డబ్బును కోల్పోతారు. కానీ ప్రేమ విషయంలో అలా కాదు, మీరు నేత ప్రేమను ఇస్తే అంతకు రెట్టింపు మీకు వస్తుంది. ఎందుకంటే ఇలా ప్రేమను ఇవ్వడం ద్వారా, మీ ప్రేమ మరింతగా ప్రవహిస్తుంది. ఒకరిని కలుపుకుని పోవడం ద్వారా ఇది ప్రవహిస్తుంది.